അർത്ഥം : పగటిపూట చూడలేని పక్షి
ഉദാഹരണം :
గుడ్లగూబ రాత్రి పూట తిరిగే ప్రాణి.
പര്യായപദങ്ങൾ : ఉలూకం, కాకభీరువు, కాకరూకం, కాకారి, కోటడు, ఖోటం, గుడ్లగూబ, గూబ, తొర్రబులుగు, దివాంధం, పగటిచీకు, పలుగుపిట్ట, పెద్దపలుగు, పేచకం, భీరుకం, రక్తనాసికం, వాయసారాతి, వృక్షాశ్రయ, శునాశీరం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एक प्रकार का पक्षी जिसे दिन में दिखाई नहीं देता है।
उल्लू रात्रिचर प्राणी है।Nocturnal bird of prey with hawk-like beak and claws and large head with front-facing eyes.
bird of minerva, bird of night, hooter, owlഅർത്ഥം : తలక్రిందులుగా వేలాడే పక్షి
ഉദാഹരണം :
గబ్బిలానికి పగటిపూట చూపు ఉండదు.
പര്യായപദങ്ങൾ : అజినపత్ర, గబ్బిడాయి, గబ్బిలం, చర్మకటకం, చర్మపత్ర, చీవుక, జతుక, జిబ్బటాయి, జిబ్బటి, తరుతూలిక, తైలకపాయి, వాతులి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Nocturnal mouselike mammal with forelimbs modified to form membranous wings and anatomical adaptations for echolocation by which they navigate.
bat, chiropteran