അർത്ഥം : ఉపయోగార్ధమై ఏ పనినైనా ప్రారంభించడం
ഉദാഹരണം :
అతడు అధిక ధర నుండి రక్షించడానికై ఒక కొత్త వ్యవస్థను అమలులోకి తెచ్చాడు
പര്യായപദങ്ങൾ : అనుసరించేలాచేయు, అమలులోకితెచ్చు, కొనసాగించు, నడిచేలాచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైనా పనికి నాంది పలికే పద్ధతి.
ഉദാഹരണം :
మా క్షేత్రంలోఒక కొత్త ప్రణాళికను ఆరంభించారు.
പര്യായപദങ്ങൾ : ఉపక్రమించు, తలపెట్టు, ప్రారంభించు, మొదలుపెట్టు, శ్రీకారంచుట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी कार्य की शुरुआत होना।
हमारे क्षेत्र में एक नई परियोजना शुरू हो रही है।