അർത്ഥം : దేనినైనా తమ వశం చేసుకొనే క్రియ.
ഉദാഹരണം :
ఆంగ్లేయులు మొదటగా భారతదేశం యొక్క చిన్న_చిన్న రాష్ట్రాలను తమ ఆధీనంలో ఉంచుకొన్నారు.
പര്യായപദങ്ങൾ : కైవశంచేసుకొను, లోబర్చుకొను, స్వాధీనంచేసుకొను, హస్తగతంచేసుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी को अपने वश में करना।
अँग्रेज़ों ने सर्वप्रथम भारत के छोटे-छोटे राज्यों को अपने अधीन किया।