അർത്ഥം : బాధ కలిగినప్పుడు వచ్చేది
ഉദാഹരണം :
నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.
പര്യായപദങ്ങൾ : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, అలజడి, చింత, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, పొగులు, మనస్తాపం, మనికితనం, మనోవ్యధ, వగపు, విచారం, విషాధం, వెత, వ్యధ, శోకం, హాహాకారం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మనస్సులో కలిగే ఉక్రమైన భావన
ഉദാഹരണം :
కోపంలో ఉన్మత్తుడైన వ్యక్తి ఏమైనా చేస్తాడు.
പര്യായപദങ്ങൾ : అక్కసు, ఆగ్రహం, ఆవేశం, ఉద్రేకం, కోపం, క్రోధం, చిరాకు, చీదర, మంట, రోషం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
चित्त का वह उग्र भाव जो कष्ट या हानि पहुँचाने वाले अथवा अनुचित काम करने वाले के प्रति होता है।
क्रोध से उन्मत्त व्यक्ति कुछ भी कर सकता है।അർത്ഥം : బాధతోకూడినటువంటి భావన
ഉദാഹരണം :
దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.
പര്യായപദങ്ങൾ : అంగలార్పు, ఆక్రందన, ఆర్తము, ఆర్తి, ఏడుపు, ఖేదం, చింత, దుఃఖం, దుఃఖపాటు, నెగులు, పిరతాపం, పొగులు, బాధ, వగ, వగపు, వెత, వ్యాకులం, శోకం, సంతాపం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शोकपूर्ण होने की अवस्था या भाव।
दुखपूर्णता से जीवन बिताना कष्टकर है।