പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള ఆకస్మికంగా എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

ఆకస్మికంగా   క్రియా విశేషణం

അർത്ഥം : ఒక్కసారిగా సంభవించేది

ഉദാഹരണം : మనం ఇంటి బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడింది. అది పడుతూ, పడుతూ హఠాత్తుగా అగిపోయింది.

പര്യായപദങ്ങൾ : అకస్మాత్తుగా, అనుకోకుండా, ఎకాఎకంగా, ఎకాఎకిన, ఏమరిపాటుగా, గబుక్కున, డబ్బాటుగా, తటాన, తటాలున, హఠాత్తుగా


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Happening unexpectedly.

Suddenly she felt a sharp pain in her side.
all of a sudden, of a sudden, suddenly

അർത്ഥം : అనుకోకుండా కలవడం

ഉദാഹരണം : దైవవశమున శ్యామ్ నాకు దారిలోనే కలిశాడు.

പര്യായപദങ്ങൾ : అనుకోకుండా, తలంపుగా, తలవని, దైవవశమున


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

संयोग के कारण।

संयोगवश श्याम मुझे रास्ते में ही मिल गया।
इत्तफ़ाक़न, इत्तफाकन, इत्तिफ़ाक़न, इत्तिफाकन, संयोगवश, संयोगवशात्

Happening at the same time.

coincidentally, coincidently

ఆకస్మికంగా   విశేషణం

അർത്ഥം : ఊహించని విధంగా జరగడం

ഉദാഹരണം : మోహన్ లాంటి విద్యార్థి కూడా అనుకోకుండా పరీక్షలో తప్పాడు

പര്യായപദങ്ങൾ : అకస్మాత్తుగా, అగంతుకంగా, అదిరిపాటుగా, అనుకోకుండా, అమాంతంగా, ఆదాటుగా, ఏకాఎకిగా, ఏమరిపాటుగా, తటాన, తటాలున, దడాన, హఠాత్తుగా


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जो अपेक्षित न हो।

मोहन जैसा छात्र भी अनपेक्षित रूप से परीक्षा में फेल हो गया।
अनपेक्षित, अप्रत्याशित, निरपेक्षित