അർത്ഥം : అశుభం
ഉദാഹരണം :
మనం ఎక్కడికైనా వెళ్ళే సమయంలో దారిలో పిల్లి ఎదురైతే అపశకునంగా భావిస్తాం.
പര്യായപദങ്ങൾ : అపశకునం, అమంగళం, అరిష్టం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
अशुभ या बुरा लक्षण।
कहीं जाते समय बिल्ली का रास्ता काटना कुलक्षण माना जाता है।An unfavorable omen.
forebodingഅർത്ഥം : మంచి లేదా మంగళకరం కానిది
ഉദാഹരണം :
పిల్లి దారిలో ఎదురైతే ఆశుభం కలుగుతుందని నమ్ముతారు.
പര്യായപദങ്ങൾ : అమంగళం, అరిష్టం, అసౌఖ్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Marked by or promising bad fortune.
Their business venture was doomed from the start.