അർത്ഥം : రాత్రి పన్నెండు గంటల సమయం
ഉദാഹരണം :
అతను అర్ధరాత్రిలో తిరుగుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : అద్దమరేయి, అర్ధరాత్రం, అర్ధరాత్రి, కాందారి మాందారి, నడిరాతిరి, నడిరాత్రి, నడిరేయి, నడుజాము, నడురాత్రి, నిశిరాత్రి, నిశీధం, నిసంపాతం, నిస్సంపాతం, మధ్యరాత్రం, మధ్యరాత్రి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
रात के बीच का समय या रात के बारह बजे का समय।
वह आधी रात में घूम रहा था।