അർത്ഥം : ఒక భాషలో రాసిన పదం లేదా మాట్లాడిన మాటను వేరొక భాషలోకి రాయడం లేదా మాట్లాడేటట్లు చేసే పని,
ഉദാഹരണം :
రామాయణం యొక్క అనువాదం అనేక భాషలలో చేయబడింది.
പര്യായപദങ്ങൾ : అనువదించడం, తర్జుమా, భాషాంతరం, భాషాంతరణ, భాషాంతరీకరణ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :