അർത്ഥം : ఏదేని పని చేయునప్పుడు మనస్సులో కలిగే అడ్డంకి.
ഉദാഹരണം :
దీపాకు ఈ కానుక ఇవ్వడానికి నాకు సంకోచంగా ఉంది.
പര്യായപദങ്ങൾ : జంకు, శంకించుట, సంకోచం, సందేహించుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : సందిగ్ధపు స్థితి లేక భావము
ഉദാഹരണം :
పోలీసులు ఈ విషయానికిగాను సందిగ్ధతను కనుక్కొంటున్నారు
പര്യായപദങ്ങൾ : సందిగ్ధత
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The state of being unsure of something.
doubt, doubtfulness, dubiety, dubiousness, incertitude, uncertainty