പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള అనుకోకుండా എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

అనుకోకుండా   నామవాచకం

അർത്ഥം : ఉన్నటుండి జరిగే సమయము

ഉദാഹരണം : ఏమి సంయోగముగా ఉందో నేను మీతో కలవడానికి వస్తున్నాను మరియు మీరే ఇక్కడికి వచ్చేశారు.

പര്യായപദങ്ങൾ : అకస్మాత్తుగా


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

दो या कई बातों के अचानक एक साथ होने की क्रिया।

क्या संयोग है कि मैं आपसे मिलने जा रहा था और आप यहीं आ गए।
अवसर, इत्तफ़ाक़, इत्तफाक, इत्तिफ़ाक़, इत्तिफाक, संजोग, संयोग, समायोग

The temporal property of two things happening at the same time.

The interval determining the coincidence gate is adjustable.
co-occurrence, coincidence, concurrence, conjunction

అనుకోకుండా   క్రియా విశేషణం

അർത്ഥം : ఒక్కసారిగా సంభవించేది

ഉദാഹരണം : మనం ఇంటి బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడింది. అది పడుతూ, పడుతూ హఠాత్తుగా అగిపోయింది.

പര്യായപദങ്ങൾ : అకస్మాత్తుగా, ఆకస్మికంగా, ఎకాఎకంగా, ఎకాఎకిన, ఏమరిపాటుగా, గబుక్కున, డబ్బాటుగా, తటాన, తటాలున, హఠాత్తుగా


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Happening unexpectedly.

Suddenly she felt a sharp pain in her side.
all of a sudden, of a sudden, suddenly

അർത്ഥം : అనుకోకుండా కలవడం

ഉദാഹരണം : దైవవశమున శ్యామ్ నాకు దారిలోనే కలిశాడు.

പര്യായപദങ്ങൾ : ఆకస్మికంగా, తలంపుగా, తలవని, దైవవశమున


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

संयोग के कारण।

संयोगवश श्याम मुझे रास्ते में ही मिल गया।
इत्तफ़ाक़न, इत्तफाकन, इत्तिफ़ाक़न, इत्तिफाकन, संयोगवश, संयोगवशात्

Happening at the same time.

coincidentally, coincidently

అనుకోకుండా   విశేషణం

അർത്ഥം : ఊహించని విధంగా జరగడం

ഉദാഹരണം : మోహన్ లాంటి విద్యార్థి కూడా అనుకోకుండా పరీక్షలో తప్పాడు

പര്യായപദങ്ങൾ : అకస్మాత్తుగా, అగంతుకంగా, అదిరిపాటుగా, అమాంతంగా, ఆకస్మికంగా, ఆదాటుగా, ఏకాఎకిగా, ఏమరిపాటుగా, తటాన, తటాలున, దడాన, హఠాత్తుగా


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जो अपेक्षित न हो।

मोहन जैसा छात्र भी अनपेक्षित रूप से परीक्षा में फेल हो गया।
अनपेक्षित, अप्रत्याशित, निरपेक्षित

അർത്ഥം : ఉన్నట్టుండి.

ഉദാഹരണം : సోహన్ యొక్క అకస్మికమైన మరణాన్ని తన ఇంటిలో వాళ్ళు మరవలేకపోయారు.

പര്യായപദങ്ങൾ : అకస్మాత్తు, అకస్మికమైన, అమాంతమైన, ఏమఱిపాటైన, తటాలున, హఠాతైన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

अकस्मात् अर्थात् अप्रत्याशित रूप से या एकाएक घटित होनेवाला।

सोहन की आकस्मिक मृत्यु ने उसके परिवार को पंगु बना दिया।
अजगैबी, अनचीत, अनचीता, अनपेक्षित, अप्रत्याशित, आकस्मिक, आपाती, इत्तफ़ाक़िया, इत्तफाकिया, इत्तिफ़ाक़िया, इत्तिफाकिया, दैवागत, दैविक, दैवी