അർത്ഥം : నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు మొదలైనవి ఉండే శూన్యప్రదేశం
ഉദാഹരണം :
ఆకాశంలో నల్ల మేఘాలు కాంతి ఉన్నది. వెన్నెల రాత్రిలో ఆకాశం కాంతిగా కనబడుతుంది.
പര്യായപദങ്ങൾ : అంతరిక్షం, అంబరం, అంబుదాయనం, అనంశం, ఆకసం, ఆకాశం, ఉడుపథం, ఉప్పరం, ఖతలం, గగనం, ఘనాశ్రయం, చరాచరం, చుక్కలతెరువు, చుక్కలత్రోవ, తారాధ్వం, తారాపథం, దివి, దివ్యం, ద్యువు, ధ్రతం, నక్షత్ర మార్గం, నభం, నభస్సు, నాకం, నింగి, నీరూపం, భువనం, మబ్బుత్రోవ, మిన్ను, మిన్నులు, మేఘద్వారం, మొగిలుత్రోవ, మొగులుదారి, రిక్కదారి, రోదసి, వెన్నునడుగు, వేలుపుత్రోవ, శిశిరం, శూన్యం, సన్మార్గం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
खुले स्थान में ऊपर की ओर दिखाई देने वाला खाली स्थान।
आकाश में काले बादल छाये हुए हैं।The atmosphere and outer space as viewed from the earth.
skyഅർത്ഥം : మనస్సులో ఙ్ఞాపకాల ఙ్ఞానాన్ని కలిగించే శక్తి
ഉദാഹരണം :
ఆత్మ ఎప్పటికి నాశనం కాదు.
പര്യായപദങ്ങൾ : అంతఃకరణం, అంతరంగం, అంతరింద్రియం, అతీంద్రియుడు, ఆత్మ, చిత్తు, జీవాత్మ, దేహభుక్కు, ప్రత్యక్కు, బైజికం, సూక్ష్మం, స్వభీజం, హృచ్చయం, హృత్తు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :