അർത്ഥം : అందరి దృష్టికీ రాకముందే మటుమాయం చేయడం
ഉദാഹരണം :
హత్యానేరాన్ని న్యాయస్థానానికి వెళ్ళక ముందే అణచి వేశారు.
പര്യായപദങ്ങൾ : అణుచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : బలప్రయోగం చేసి ఏ పనీ చేయనివ్వకుండా ఒత్తిడి తేవడం
ഉദാഹരണം :
గూండాలు బస్తి వారందరిని భయపెట్టి అణచివేశారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : విరోధము, ఉపద్రవము, మూదలగు వాటితో బలప్రయోగము చేసి అణచబడే క్రియ.
ഉദാഹരണം :
ఒకప్పుడు భారతీయులు పరాయి వారి క్రింద అణచబడ్డారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :