അർത്ഥം : తల్లి బిడ్డను తన కాళ్లమీద పడుకోపెట్టుకునే ప్రదేశం.
ഉദാഹരണം :
తల్లి తన బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకొని లాలిస్తున్నది.
പര്യായപദങ്ങൾ : అంకం, అంకతలం, అంకపాళి, ఉత్సంగం, ఒడి, క్రోడం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The upper side of the thighs of a seated person.
He picked up the little girl and plopped her down in his lap.