ಅರ್ಥ : అన్ని వస్తువులు ఒకేచోట ఉండటం
ಉದಾಹರಣೆ :
సురేష్ కట్టెల సమూహానికి నిప్పు పెట్టాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గుంపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు
ಉದಾಹರಣೆ :
గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం
ಉದಾಹರಣೆ :
అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆవుల మంద, గుంపు, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, మంద
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
चौपायों का झुंड।
जंगल में गायों की रास चर रही है।A group of animals.
animal groupಅರ್ಥ : ఆనందించడానికి ఒక చోట చేరిన ప్రజాసమూహం.
ಉದಾಹರಣೆ :
ఆమె భోజనం చేసి పార్టీలో కలిసిపోయింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
ಉದಾಹರಣೆ :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।