অর্থ : రాజ్యాన్ని శత్రువుల దాడి నుంచి కాపాడే దళం
উদাহরণ :
భారతీయ సైన్యం శత్రువులను ఎదురుకొనటంలో ఎత్తుకు పై ఎత్తు వేస్తారు.
সমার্থক : అక్షౌహిణి, దండు, పటాలం, పతాకిని, పౌజు, బలగం, వాహిణి, వెల్లువ, సేన, సైన్యం
অন্যান্য ভাষায় অনুবাদ :
The military forces of a nation.
Their military is the largest in the region.অর্থ : ఆనందించడానికి ఒక చోట చేరిన ప్రజాసమూహం.
উদাহরণ :
ఆమె భోజనం చేసి పార్టీలో కలిసిపోయింది.
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
উদাহরণ :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
অন্যান্য ভাষায় অনুবাদ :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।